contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గన్నేరువరం మండల అంగన్వాడి కేంద్రాల సూపర్ వైజర్ గా అండాల్

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల అంగన్వాడి సూపర్ వైజర్ గా అండాల్ సోమవారం బాధ్యతలు స్వీకరించింది సిడిపిఓ సబిత – అండాల్ ను నియామకం చేసింది ఆమె మాట్లాడుతూ మండలంలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా కిశోర బాలికలకు కేంద్రాలకు వచ్చే ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పౌష్టికాహారం 100% అందించాలని అగన్వాడీ టీచర్స్ కు సూచించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :