హన్మజీపల్లె: మహాత్మా జ్యోతిరావు పూలే 129 వ వర్ధంతి ఘనంగ

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని హన్మజీపల్లె గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే 129 వ వర్ధంతి సందర్భంగా కొవ్వొత్తులతో అంబేద్కర్ స్టాచు వద్ద జ్యోతిరావు పూలే కి నివాళి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా డీఎస్పీ మండల కో కన్వీనర్ సుధాకర్ మహారాజ్ మాట్లాడుతూ స్త్రీలకు విద్య అవసరమని భావించి తన కుటుంబ సభ్యుల సహకారంతో విద్యను అందించడం కోసం తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే సహకారంతో విద్యను అందించడం కోసంఎన్నో ఇబ్బందులు పడి విద్యను అందించారని ఈ విషయాన్ని అతడు 18 వ శతాబ్దంలోనే గ్రహించాడు అలాంటి మహానీయుల ఆలోచనలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ప్రెసిడెంట్ అమ్మి గళ్ళ శ్రీనివాస్.మండల నాయకులు నాగరాజ్ మహారాజ్ సంజీవ్. పరశురాం. పవన్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post