నవ రత్నాల పేరుతో 9 రకాల వైసీపీ మోసాలు :చంద్రబాబు

ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మరోమారు విరుచుకుపడ్డారు. నవరత్నాల పేరుతో ఆ పార్టీ 9 రకాల మోసాలకు పాల్పడిందని ఆరోపించారు. ఆ పార్టీ అరాచకాలను జాతీయస్థాయిలో ఎండగట్టినట్టు చెప్పారు. ఆ పార్టీ వైఫల్యాలపై పోరాడుతూనే ఉంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post