కారంపూడి మండలంలో వరస దొంగతనాలు - రంగంలోకి దిగిని క్లూస్ టీమ్

గుంటూరు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో అర్థరాత్రి సమయంలో వరుస దొంగతనాలు జరిగాయి. రెండు గృహాలు , ఒక ఫర్టిలైజర్ షాప్ , పోస్ట్ ఆఫీస్ తాళాలు పగులగొట్టినట్టు పోలీసువారి సమాచారం. గురజాల సిఐ బి కోటేశ్వర రావు , కారంపూడి ఎస్సై , సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. గుంటూరు నుండి క్లూస్ టీమ్ వస్తున్నారని వారు వచ్చినతరువాత దర్యాప్తు జరిపి పూర్తీ వివరాలు వెల్లడిస్తామని సిఐ కోటేశ్వర రావు తెలిపారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post