ఆంధ్ర సముద్ర తీరప్రాంతంలో అమెరికా సైన్యం హల్ చల్ - గాలిలోనుండి దిగిన భారత సైన్యం - దేనికోసం?

కాకినాడ సముద్ర తీరంలో యుద్ధ వాతావరణం అలముకొంది. ఓ వైపు యుద్ధ ట్యాంకులు, మరో వైపు సముద్ర జలాల నుంచి స్పీడ్‌ బోట్లలో దూసుకు వస్తున్న అమెరికా సైనికులు, అదే సమయంలో హెలికాప్టర్ల నుంచి భారత సైనికులు తాళ్లతో కిందికి దిగుతున్న దృశ్యాలు..మనం చూస్తున్నాము .. భారత అమెరికా రక్షణ దళాల సంయుక్త విన్యాసాలు జరిగాయి . టైగర్ ట్రయాంఫ్ పేరుతొ నవంబర్ 13 నుండి 21 వరకు సాగాయి . ఈ విన్యాసంలో భారత్ నుండి 1200 మంది సైనికులు , అమెరికా నుండి 500 మంది సైనికులు పాల్గొన్నారని అధికారులు తెలిపారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post