జ్యోతిరావు ఫూలే వర్థంతి వేడుకల్లో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని మండిపడ్డ ఎపి స్పీకర్

శ్రీకాకుళం జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ అధికారులపై ఏపీ స్పీకర్ తమ్మినేని నోరు జారారు. జ్యోతిరావు ఫూలే వర్థంతి వేడుకల్లో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని మండిపడ్డారు. మరోసారి ఇలా జరిగితే సహించేది లేదని అంటూ, “ఇది కూడా మేము మీకు చెప్పాలా ప్రత్యేకించి? హా… అంబేద్కర్ నీ, ఫూలేనీ… వీళ్లందరి గురించి మీకు ప్రత్యేకించి చెప్పాలా? ఇంకొక్కసారి ఇలా జరిగితే స్పాట్ లో కొట్టేస్తాను. ఏమనుకుంటున్నారు మీరు? మళ్లీ మళ్లీ ఇలాంటి పొరపాటు జరగకూడదు. అని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post