వందల ఏళ్ల పగ ఇప్పటికి రెండు వర్గాలకి సెగ..పౌరుషాల పురిటీగడ్డ లో రణరంగ ఘట్టం.. కోడిపోరు

గుంటూరు జిల్లా కారంపుడి.లో రసవత్తరంగా కొనసాగుతున్న పల్నాటి విరరాధానోత్సవాలు బ్రహ్మ నాయుడు తరుపున కోడిని చిట్టిమల్లు  ప్రభుత్వ విప్ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాయకురాలు నాగమ్మ తరుపున కోడిని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు  చేతులమీదుగా ప్రాంభించారు. ఈ కార్యక్రమంలో ముజ్య అతిదిగా రాష్ట్ర గృహ నిర్మిన శాఖ మాత్యులు చేరుకురాజు రంగరాజు ఆత్మీయ అతిధులుగా రాష్ట్ర యూవజన నాయకులు పిన్నెల్లి వెంకరామిరెడ్డి నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. అనంతరం రాష్ట్ర స్థాయి ఎడ్ల బలప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు ఎడ్ల పోటీలకు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అజరయ్యారు వేలాదిగా పాల్గొన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా డిస్పీ హరిబాబు ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాటివీరుల ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఎంపీడీఓ బాలు నాయక్. పంచాయతీ శాఖ రెవిన్యూ శాఖ అధికారులు మరియు మండల స్థాయి వైస్సార్సీపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు .

0/Post a Comment/Comments

Previous Post Next Post