అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వాహనాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసువారు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామ శివారులో అక్రమంగా ఇసుకను టాటా ఏసీ లో తరలిస్తుండగా ఎస్ఐ ఆవుల తిరుపతి పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు ఇకపై మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Previous Post Next Post