లోయర్ మానేరు డ్యామ్ లో చిక్కిన భారీ చేప

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన మత్స్యకారుడు బోయిని వెంకటేష్ కు ఆదివారం లోయర్ మానేరు డ్యాం లో భారీ చేప చిక్కింది వెంకటేష్ మాట్లాడుతూ డ్యాం లో చేపల వేటకు వెళ్లగా సుమారు 24 కేజీల చేప చిక్కిందని తెలిపాడు దీని విలువ 4080 రూపాయలు ఉంటుందని కొనుగోలు వ్యాపారస్తుడు జంగిటి రాములు తెలిపారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post