భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగ

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో కె రమేష్ ఆధ్వర్యంలో 70 వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం కార్యాలయ ఆవరణంలో రెవెన్యూ అధికారులు సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ కమోరోద్దీన్, ఆర్ ఐ శంకర్, సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ, ధరణి ఆపరేటర్ అజయ్, వీఆర్వో భగవాన్ రెడ్డి, వీఆర్ఏ బాలరాజ్, రెవెన్యూ సిబ్బంది మరియు వివిధ గ్రామాల వీఆర్వోలు వీఆర్ఏలు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post