అత్యాచారం హత్య జరిగిన యువతికి న్యాయం చేయాలంటు నిరసన ర్యాలీ

కొమరం భీమ్ జిల్లా గోసంగి పల్లి గ్రామంలో టేకి లక్ష్మీ పై అత్యాచారం హత్య చేసిన దుండగులను తక్షణమే ఉరితీయాలని కఠినంగా శిక్షించాలని గురువారం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో బేడ బుడగ జంగాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు అనంతరం ఐదు నిమిషాల పాటు మౌనం పాటించారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని వారు వేడుకున్నారు ఈ కార్యక్రమంలో పత్తి అంజి , పత్తి గంగరాజు, పత్తి గంగారాం, పత్తి లింగమూర్తి , టేకు లక్ష్మణ్, టేకు శ్రీను, తదితరులు ఉన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post