19 తేదీన బెజ్జంకి లో జరిగే కార్యక్రమానికి సమావేశం నిర్వహించిన మాజీ జెడ్పిటిసి తన్నీరు శరత్ రావు

సిద్దిపేట జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి మరియు పలు అభివృద్ధి పనుల ప్రారంబోత్సవానికి 19వ తేదీన వస్తున్న మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వీరికి స్వాగతం పలకడానికి మండలంలోని బెజ్జంకి క్రాసింగ్ వద్ద నుండి ర్యాలీగా మండల కేంద్రానికి చేరుకుంటారని ఈ కార్యక్రమానికి కి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు,మాజీ సర్పంచ్ లు, మాజి ఎంపీటీసీలు తెరాస పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, రైతు సమన్వయ సమితి జిల్లా&మండల & గ్రామ అధ్యక్షులు, సింగిల్ విండో డైరెక్టర్లు,మరియు TRS పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గోని విజయవంతం చేయాలని మాజీ జడ్పీటీసీ తన్నీరు శరత్ రావు పిలుపునిచ్చారు ఈకార్యక్రమంలో తెరాస నాయకులు లింగాల లక్షన్, రావుల రామకృష్ణ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కరవేని పోచయ్య,వివిధ గ్రామాల సర్పంచ్లు , ఎంపీటీసీలు, మండల ప్రధాన కార్యదర్శి రాసురి మల్లికార్జున్, గ్రామశాఖ అధ్యక్షులు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post