చంద్రయాన్ - 3 పై స్పందించిన కేంద్ర సర్కార్... త్వరలోనే ....

చంద్రుడిపై పరిశోధనలు చేపట్టేందుకు మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది ఇస్రో. ‘చంద్రయాన్‌-3’కి ప్రణాళికలు రచిస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పష్టతనిచ్చారు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌. 2020లో చంద్రయాన్‌-3 ప్రయోగం ఉంటుందని, మరోసారి ల్యాండర్‌, రోవర్‌ ప్రయోగం జరుగుతుందని తెలిపారు. కాగా, ఇస్రో వరుస విజయాలతో దూసుకుపోతూ… స్వదేశీ, విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి చేర్చుతున్న సంగతి తెలిసిందే.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post