కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కు ఘనంగ వీడుకోలు

కరీంనగర్ పట్టణంలోని డీర్ పార్క్ లో అన్ని శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు జిల్లా ప్రజల సహకారం మరువలేనిదని సమిష్టి కృషితోనే జిల్లా అభివృద్ధి సాధ్యమైందని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు మంగళవారం బదిలీపై వెళ్తున్న కలెక్టర్ జిల్లాలోని వివిధ శాఖల ఉద్యోగులు డీర్ పార్క్ లో ఆత్మీయ వీడ్కోలు సన్మాన మహోత్సవం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు అధికారులు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ దంపతులను ఘనంగా సన్మానించారు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కు జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, ఆర్డిఓ ఆనంద్ కుమార్, జ్ఞాపిక అందజేశారు ఈ కార్యక్రమంలో డిఆర్ వో ప్రావీణ్య, సిపి కమలాసన్ రెడ్డి, ప్రత్యేక అధికారి రాజరిషా, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్రెడ్డి ఏసీ భద్రయ్య ఏవో రాజ్ కుమార్ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు దిండిగాల రవీందర్ టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్,డీఎస్ డీవో అశోక్, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు,తహసీల్దార్లు జింక జయంత్, కె రమేష్, టీఎన్జీవో తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post