గన్నేరువరం బిజెపి మండల అధ్యక్షుడిగా నగునూరి శంకర్ ఎన్నిక

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసీంపెట్ గ్రామానికి చెందిన నగునూరి శంకర్ ని గన్నేరువరం మండల బిజెపి అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బస సత్యనారాయణ తెలిపారు ఈ కార్యక్రమంలో మానకొండూరు నియోజకవర్గ ఇన్ఛార్జి గడ్డం నాగరాజు, ఎన్నికల ఇన్చార్జి గాజుల స్వప్న, గుర్రాల వెంకట్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు సాయిని మల్లేశం, బిజెపి కార్యకర్తలు క్రియాశీలక సభ్యులు బూతు అధ్యక్షులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post