కవరేజికి వచ్చిన జర్నలిస్టులకు అవమానం - జర్నలిస్టుల నిరసన

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమానికి మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ లు ముఖ్య అతిధులుగా విచ్చేసారు . వార్తను సేకరించడానికి వచ్చిన జర్నలిస్టులకు నిర్వాహకులు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం , అవమానపరిచే విధంగ వ్యవహరించడం తో తమను ప్రోగ్రాం కు పిలిచి అవమానం వచ్చారంటూ నిరసన తెలియజేశారు గతంలో కూడా మండలంలోని ప్రజాప్రతినిధులు పత్రిక విలేకరులను అవమాన పరచిన సందర్భాలు లేకపోలేదు ఇప్పటికైనా తీరు మార్చగుకోవాలని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ తీవ్రంగా హెచ్చెరించింది .

0/Post a Comment/Comments

Previous Post Next Post