యాసంగి పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం యాస్వాడ గ్రామంలో గురువారం యాసంగి పంటల సర్వేలో భాగంగా వ్యవసాయ విస్తరణాధికారి ప్రశాంత్ సర్వే చేపట్టారు ప్రతి రైతు తన వ్యవసాయ పొలం భూమిలో ఏ ఏ పంటలు వేసుకున్నారో ప్రతి రైతు వ్యవసాయ అధికారులకు తెలియజేయాలని ఆయన సూచించారు వివిధ దశల్లో ఉన్న నారుమల్లను, మొక్కజొన్న పంటలను ఆయన పరిశీలించారు ఈ సర్వేలో వ్యవసాయ అధికారులు రైతులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post