చిగురుమామిడి మండల కేంద్రంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగ

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వంగర మల్లేశం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బోయిని నరేష్ మరియు బిసి సెల్ అధ్యక్షులు కోనేటి రాములు కిసాన్ సెల్ నాయకులు పోటు సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలన్న కాంగ్రెస్ నాయకురాలు వంగర సరోజన మరియు తదితరులు పాల్గొన్నారు.

దిశ అత్యాచారం, హత్య – నిందితుల ఎన్‌కౌంటర్ ఏది కరెక్ట్ !!! ???

0/Post a Comment/Comments

Previous Post Next Post