ఎసిబి వలలో హుజురాబాద్ ఆర్డీవో సి సి - కేసు నమోదు చేసిన

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అర్ డి ఓ కార్యాలయం లో ఏ సి బి అధికారుల దాడులు నిర్వహించారు . ఓ రైతు వద్ద నుండి నాల కన్వర్షన్ కు ఆర్డీవో  సి సి సందీప్ 75 వెలు డిమాండ్ చేసి బాధితులను హింసించడంతో , బాతితులు ఏ సి బి నీ ఆశ్రయించారు , రైతు నుండి 75 వేలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసిబి చిక్కాడు .

0/Post a Comment/Comments

Previous Post Next Post