గన్నేరువరం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సీఐ మహేష్ గౌడ్

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం బుధవారం తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తాళ్లపెళ్లి మహేష్ గౌడ్ గన్నేరువరం పోలీస్ స్టేషన్ ను సందర్శించారు అనంతరం పోలీస్ స్టేషన్లు రికార్డులను పరిశీలించారు పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బంది పనితీరును ఎస్సై ఆవుల తిరుపతిని అడిగి తెలుసుకున్నారు అంబర్ గుట్కా, అమ్మిన అక్రమంగా ఇసుక తరలించిన వెంటనే కేసులు నమోదు చేయాలని ఎస్ఐకి సూచించారు ఈ సందర్శించిన కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post