రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాద - యువకుడికి తీవ్ర గాయాలు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి ఎక్స్ రోడ్డుపై ఆదివారం మధ్యాహ్నం బల్లార్ష కు చెందిన MH 34 BG 5850నంబరు గల బొలేరో ట్రాలీ కరీంనగర్ వైపు అతి వేగంగా వెళ్తున్న సమయంలో TS 02 ED 9334 నంబరు గల రాంగ్ రూట్లో వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో అశోక్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే స్థానికులు టోల్ ప్లాజాకు సమాచారం ఇవ్వగా ఆంబులెన్స్ లో అతనిని ఆస్పత్రికి తరలించారు కాగా ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు పేర్లు కూడా అశోక్ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన వారిగా స్థానికులు గుర్తించారు విషయం తెలుసుకున్న గన్నేరువరం పోలీసులు సంఘటనా స్థలం చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్టు గన్నేరువరం ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు.

దిశ అత్యాచారం, హత్య – నిందితుల ఎన్‌కౌంటర్ ఏది కరెక్ట్ !!! ???

0/Post a Comment/Comments

Previous Post Next Post