పలు అభివృద్ధి తో పనులతో దూసుకుపోతున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని శనివారం చీమలకుంట పల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రారంభించారు అనంతరం గన్నేరువరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 12 మంది కల్యాణ లక్ష్మి చెక్కులను మరియు సీఎం రిలీఫ్ ఫండ్ 2 లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు అనంతరం మండలంలోని సాంబయ్య పల్లె గ్రామంలోని చెరువులో నాలుగువేల చేపపిల్లలను వదిలారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ల ఫోరం జిల్లా అధ్యక్షుడు లింగాల మల్లారెడ్డి, జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గూడెల్లి తిరుపతి ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయులు టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు చింతలపల్లి నరసింహారెడ్డి,తహసీల్దార్ కె రమేష్,కో ఆప్షన్ మెంబర్ మహమ్మద్ రఫీ, చీమలకుంటపల్లి సర్పంచ్ కర్ర రేఖ, గోపాల్ పూర్ సర్పంచ్ చెన్నం నగేష్, టిఆర్ఎస్ మండల నాయకులు న్యాత సుధాకర్,గంప వెంకన్న,బేతేల్లి రాజేందర్ రెడ్డి బొడ్డు సునీల్, దొడ్డు మల్లేశం, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, టిఆర్ఎస్ మండల నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

దిశ అత్యాచారం, హత్య – నిందితుల ఎన్‌కౌంటర్ ఏది కరెక్ట్ !!! ???

 

0/Post a Comment/Comments

Previous Post Next Post