మధ్యాహ్నం భోజన పరిశీలన : విద్యా కమిటీ చైర్మన్ బుర్ర సత్యనారాయణ గౌడ్

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతన విద్యా కమిటీ చైర్మన్ బుర్ర సత్యనారాయణ గౌడ్ మంగళవారం సందర్శించారు పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని నాయకులతో కలిసి పరిశీలించారు విద్యార్థులతో ఆయన మాట్లాడి మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ పాఠశాల ఆవరణం లో ఉన్న మరుగుదొడ్లు రిపేర్ లో ఉండడంతో వాటిని త్వరలోనే రిపేర్ చూపిస్తామని ఆయన తెలిపారు ప్రతిరోజు మధ్యాహ్న భోజనాన్ని కిచెన్ షెడ్యూల్లో వంటలు చేయాలని బయట వంటలు చేయొద్దని ఉపాధ్యాయులతో చర్చించారు ఈ పరిశీలనలో మండల నాయకులు మల్లేశం, పాఠశాల ఇంచార్జ్ , ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారు.

దిశ అత్యాచారం, హత్య – నిందితుల ఎన్‌కౌంటర్ ఏది కరెక్ట్ !!! ???

0/Post a Comment/Comments

Previous Post Next Post