గన్నేరువరం బిజెపి అధ్యక్షుడు ని సన్మానించిన ఎంపీ బండి సంజయ్

కరీంనగర్ జిల్లా గన్నేరువరం బీజేపీ మండల అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన నగునూరి శంకర్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం ఎంపీ బండి సంజయ్ కుమార్ బీజేపీ మండల అధ్యక్షుడు నగునూరి శంకర్ ను శాలువాతో సత్కరించారు బిజెపి మండల అధ్యక్షుడు నగునూరి శంకర్ మాట్లాడుతూ మండలంలోని 16 గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో గన్నేరువరం 1 బూత్ అధ్యక్షుడు జాలి శ్రీనివాస్ రెడ్డి, బుర్ర సత్యనారాయణ గౌడ్,గడ్డం సుమిత్ రెడ్డి, రమణారెడ్డి, రాజిరెడ్డి, మునిగంటి సత్తయ్య,తిరుపతి, తదితరులు ఉన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post