డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన పోలీసువారు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి రాజీవ్ రహదారి పై కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు రోడ్లపై తరుచు ప్రమాదాలు డ్రంక్ అండ్ డ్రైవ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ తోనే ఎక్కువ ప్రమాదాలు,జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు హెల్మెట్ తో పాటు అన్ని రకాలైన అర్హత పత్రాలు కలిగి ఉన్నప్పుడే మాత్రమే రోడ్లపై ప్రయాణం చేయాలని గన్నేరువరం మండల ఎస్సై ఆవుల తిరుపతి వాహనదారులను కోరారు సోమవారం రోజున తన సిబ్బందితో మండలంలోని గుండ్లపల్లి స్టేజి వద్ద రాత్రి వాహనాలు తనిఖీ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు అనంతరం ఎస్సై మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసే వాళ్లకు సంభవించే ప్రమాదం సంఘటనలో తమ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువ ఉందని మూలమలుపు వద్ద ఓట్ ట్రాక్ చేయవద్దని మైనర్లకు వాహనాలు అసలే చేతికి ఇవ్వద్దని స్పీడ్ లిమిటెడ్ తప్పనిసరిగా పాటించాలని రోడ్డు రూల్స్ ను అతిక్రమించిన వారిని పోలీస్ శాఖ వారు విధించే ఫైనల్ సకాలంలో చెల్లించి శాఖలు సహకరించాలని కోరారు చట్టం ముందు ఎవరైనా సమానమే అధిగమిస్తే చర్యలు తప్పవని ఎస్సై ఆవుల తిరుపతి హెచ్చరించారు ఈ స్పెషల్ డ్రైవ్ లో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

దిశ అత్యాచారం, హత్య – నిందితుల ఎన్‌కౌంటర్ ఏది కరెక్ట్ !!! ???

0/Post a Comment/Comments

Previous Post Next Post