ఆర్.టి.సి బస్సులో ప్రయాణం చేస్తున్న కడేపల్లి సత్తిరెడ్డి గుండెపోటు తో మృతి

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చొక్కారావుపల్లె గ్రామానికి చెందిన కడెపెళ్లి సత్తిరెడ్డి సోమవారం గన్నేరువరం నుండి కరీంనగర్ వెళ్లే ఆర్టీసీ బస్సులో సుమారు మూడున్నర గంటల ప్రాంతంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామ సమీపంలో బ్రిడ్జి వద్ద బస్సులోనే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో సత్తిరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు సంఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు మరియు కుటుంబ సభ్యులు మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు ఇక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post