బదిలీపై వెళ్తున్న రెవెన్యూ అధికారులకు ఘనంగా సన్మానం

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని సోమవారం తహసిల్దార్ కార్యాలయంలో గన్నేరువరం గ్రామంలో పనిచేస్తున్న ఆర్ఐ గడ్డం శంకర్, రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ మరియు చీమలకుంటపల్లి గ్రామంలో పనిచేస్తున్న ఆర్ఐ శ్రీకాంత్ బదిలీపై వెళ్తున్న సందర్భంగా తాసిల్దార్ కె రమేష్ వారికి ఘనంగా శాలువాతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల నాయకులు సర్పంచ్ తీగల మోహన్ రెడ్డి,గంప వెంకన్న, అలువాల కోటి, అనిల్ తదితరులు ఉన్నారు.

బదిలీ స్థానాలు:

1)ఆర్ఐ గడ్డం శంకర్ – రామడుగు(2)సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ – కరీంనగర్ అర్బన్ (3) ఆర్ఐ శ్రీకాంత్ -చిగురుమామిడి

0/Post a Comment/Comments

Previous Post Next Post