ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శ్రమదానం - కార్యక్రమం పాల్గొన్న ఎస్ఐ ఆవుల తిరుపతి

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని హన్మజీపల్లి స్టేజి వద్ద నుండి గుండ్లపల్లి వరకు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా రోడ్లు పై గుంతలలో మోరం పోయించారు ఈ సందర్భంగా ఎస్ఐ ఆవుల తిరుపతి మాట్లాడుతూ శ్రమదానం కార్యక్రమంలో గుంతలను పూడ్చడం వల్ల జరిగే ప్రమాదాలను కోంతవరకు నివారించవచ్చనీ ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో అనుమాండ్ల మల్లేశం,ఆటో యూనియన్ సభ్యులు,పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post