యస్ఎల్ఎన్ స్ఫర్కిల్ ఐఐటి స్కూల్ గుంఢ్లపల్లి విద్యార్ధులు విరాళం అందజేత

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి :యస్ఎల్ ఎన్ స్ఫర్కిల్ ఐఐటి స్కూల్ విద్యార్ధులు ఎండిహెచ్ డబ్ల్యూఎస్ అర్బన్ హోమ్ గోదావరిఖని విద్యార్థులకు 6421 రూపాయలు విరాళంగా అందజేశారు గోదావరిఖని వారు గుండ్లపల్లి స్ఫర్కిల్ విద్యార్థులను అభినందించి గోల్డ్ మెడల్ మరియు పత్రాలను అందజేశారు ఈసందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఆంజనేయులు మాట్లాడుతూ ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన పిల్లలకి కలిపించాలని దీనివల్ల పిల్లలు సహాయ భావనతో పెరగటం మంచిదాని దేశాభివృద్ధికి తొఢ్పఢుతుంఢని అన్నారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎలా సంపత్, అకాడమిక్ డైరెక్టర్ పురం సతీష్ మరియు ఉపాద్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post