గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న : ఎస్సై ఆవుల తిరుపతి

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్ల గ్రామంలో ఎస్సై ఆవుల తిరుపతి సందర్శించారు ఆయన గ్రామస్తులతో మాట్లాడుతూ గ్రామంలో గుట్కా అమ్మినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధం అని యువత మత్తుకు దూరంగా ఉండాలని చెడు ప్రలోభాలకు లోనుకావద్దని, మహిళలు ఏదైనా సమస్య వస్తే 100 కాల్ ను ఉపయోగించుకోవాలని అన్నారు ఓపెన్ డ్రింక్ నిషేధం అని హక్-ఐ యాప్ తో ఎంతో ఉపయోగం అని అందరూ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలని,సీసీ కెమెరాల వినియోగం వల్ల చాలా ఉపయోగం ఉంటుందని వాటి సంఖ్యను పెంచుతున్నామని మరియు శాంతిభద్రతలపై విషయంలో ఎలాంటి ఘటనలు జరిగినా కఠిన చర్యలు తప్పవని గ్రామస్తులందరూ పోలీసుశాఖకు సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ తీగల మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు కారోబార్ గ్రామస్తులు పాల్గొన్నారు.

దిశ అత్యాచారం, హత్య – నిందితుల ఎన్‌కౌంటర్ ఏది కరెక్ట్ !!! ???

0/Post a Comment/Comments

Previous Post Next Post