రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో నాగేంద్రుడి నాట్యం - తండోపతండాలుగా విచేస్తున్న భక్తులు | The Reporter

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో గత 30 రోజుల నుండి గ్రామ శివారులో రేణుక ఎల్లమ్మ దేవాలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి 15 రోజుల క్రితం ఎల్లమ్మ విగ్రహం రూపం ప్రత్యక్షం కావడంతో గ్రామస్తులు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు । మూడవ తేదీ మంగళవారం రోజు మధ్యాహ్నం ప్రజా ప్రతినిధులు సందర్శించిన అనంతరం రేణుక ఎల్లమ్మ విగ్రహం వద్ద నాగేంద్రుడు ప్రత్యక్షం కావడంతో భారీ సంఖ్యలో చుట్టుపక్కల ప్రజలు చేరుకొని పూజలు నిర్వహిస్తున్నారు । మీరు ఈ అద్భుతాన్ని చూడాలనుకుంటే తప్పక వెళ్ళండి అమ్మవారిని దర్శించుకోండి.

0/Post a Comment/Comments

Previous Post Next Post