తెలంగాణ మరియు కరీంనగర్ స్థాయిలో ఈ నెల 5వ తేదీన బాడీ బిల్డింగ్ పోటీలు

కరీంనగర్ పట్టణంలోని ఈనెల 5న ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకు బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదర్శనగర్ మెయిన్ బోర్డ్ ఎదురుగా సైక్ జిమ్ వెనకాల అంబేద్కర్ నగర్ ఓపెన్ గ్రౌండ్లో బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు ఈ పోటీల్లో పాల్గొని గెలుపొందిన వారికి నగదు బహుమతి మెరిట్ సర్టిఫికెట్ మరియు మెమెంటోలు అందజేస్తారని బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ మొహమ్మద్ ఇంతియాజ్, మరియు సభ్యులు తెలిపారు

0/Post a Comment/Comments

Previous Post Next Post