త్రిపుర లోని అగర్తలాలో సిపిఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

త్రిపుర : ఈనెల 8వ తేదీన జరగనున్న దేశవాప్త సార్వత్రిక సమ్మెకు ప్రజలను సన్నద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా త్రిపురలోని అగర్తలాలో సిపిఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి
మాణిక్‌ సర్కార్‌ ప్రసంగించారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post