మైలారం శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ శివభక్త మార్కండేయ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు విగ్రహ ప్రతిష్టాపన పూజలు నిర్వహించారు ఉదయం గోపూజ గణపతి పూజ పుణ్యహవాచనం గణేశ హోమం, స్థాపిత దేవతా హోమాలు జలాధివాసం కార్యక్రమాలు జరిపారు మూడు రోజులపాటు జరగనున్న విగ్రహ ప్రతిష్టాపన పూజలో ప్రతిష్టా చేయనున్న నవగ్రహాలకు, మార్కండేయ శివలింగాలు గణపతి గాయత్రీ సూర్య విగ్రహాలకు జాతావాస పూజలు చేశారు ఈ కార్యక్రమంలో మణి శంకర్ శర్మ, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తన్నీరు శరత్ రావు, జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, ఎమ్మార్వో కె రమేష్ ఎంపీడీవో సురేందర్ రెడ్డి ,రైతు సమన్వయ సమితి కో కన్వీనర్ గూడెల్లి తిరుపతి ,మాజీ జెడ్పిటిసి మన్మోహన్ రావు,ఎంపీటీసీ బోర్డు పుష్పలత చంద్రమోహన్, నాయకులు పుల్లెల లక్ష్మణ్, న్యాత సుధాకర్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు తెల్ల అంజయ్య ,బూర వెంకటేశ్వర్, తెల్ల రవీందర్,బూర రామకృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post