గన్నేరువరం ఉత్తమ ఎస్ హెచ్ ఓగా ఆవుల తిరుపతి కి అవార్డు అందజేసిన సిపి

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఉత్తమ అవార్డు పొంది ఎస్ హెచ్ ఓ (స్టేషన్ హౌస్ ఆఫీసర్) గా ఆవుల తిరుపతి ఎంపికయ్యారు ఈ సందర్భంగా సోమవారం కరీంనగర్ లోని కమిషనరేట్ లో సిపి కమలాసన్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు గన్నేరువరం మండల ప్రజాప్రతినిధులు వివిధ పార్టీలకు చెందిన నాయకులు పోలీస్ స్టేషన్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు

0/Post a Comment/Comments

Previous Post Next Post