శ్రీ రామకృష్ణ హై స్కూల్ లో ఘనంగ గణతంత్ర దినోత్సవ వేడుకలు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి శ్రీ రామకృష్ణ హై స్కూల్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పాఠశాల సీనియర్ ఉపాధ్యాయురాలు ప్రజ్ఞ శృతి పతాకావిష్కరణ చేయగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు జాతీయ గీతాలాపన చేశారు అనంతరం గణతంత్ర దినోత్సవం గొప్పతనాన్ని రాజ్యాంగం కల్పించిన హక్కులు విధులు భారతీయ పౌరులు యొక్క కర్తవ్యం గురించి కరస్పాండెంట్ రంగారెడ్డి విద్యార్థులకు వివరించారు ప్రతి భారతీయుడు దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో చిన్నారులు జాతీయ నాయకుల వేషధారణలతో కనుల విందు చేశారు అనంతరం క్రీడలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వడ్లకొండ శ్రీనివాస్ ఉపాధ్యాయులు గరిగే రవీందర్ బొడ్డు కృష్ణ చంద్రశేఖర్ చంద్రమౌళి, సురేష్.రాజు శ్రీకాంత్,రజిత,లక్ష్మి, రెహానా, స్రవంతి,స్వాతి, గీత,స్వప్న హర్ష,అధిక సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు

 

0/Post a Comment/Comments

Previous Post Next Post