క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ కి చేరనున్న భరత్

గ్రూపు-ఏలీగ్ మరో రెండోరౌండ్ పోటీలో శ్రీలంకపై ఆఖరి ఓవర్ విజయం సాధించడం ద్వారా న్యూజిలాండ్ సైతం క్వార్టర్ ఫైనల్స్ చేరింది. శ్రీలంక 9 వికెట్లకు 242 పరుగుల స్కోరు సాధించగా.న్యూజిలాండ్ 49.5 ఓవర్లలో విజయలక్ష్యాన్ని చేరుకోగలిగింది.
మరో గ్రూపు లీగ్ పోటీలో అప్ఘనిస్థాన్ 160 పరుగుల భారీతేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను చిత్తు చేసి.క్వార్టర్ పైనల్స్ లో అడుగుపెట్టింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన అప్ఘన్ జట్టు 265 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. ఇబ్రహీం జడ్రాన్ 87 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. సమాధానంగా 266 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన ఎమిరేట్స్ జట్టు 105 పరుగులకే కుప్పకూలింది. లెగ్ స్పిన్నర్ షఫీయుల్లా గఫారీ 5 వికెట్లు పడగొట్టాడు.
పోరాడి ఓడిన జింబాబ్వే.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post