త్వరలో మరో రికార్డ్ సొంతం చేసుకోనున్న భారత క్రికెట్ సారధి

ఒక్క పరుగు సాధిస్తే అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి కెప్టెన్‌గా 11వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా కోహ్లీ నిలువనున్నాడు. ఇప్పటికే ఈ ఘనతను ఐదుగురు సాధించారు. అయితే శుక్రవారం మ్యాచ్‌లో కోహ్లీ తన ఖాతాను ఓపెన్ చేస్తే చాలు అందరికంటే తక్కువ ఇన్నింగ్స్‌లో 11వేల పరుగులు పూర్తి చేసిన కెప్టెన్‌గా నిలుస్తాడు. కోహ్లీ ఇప్పటివరకు కెప్టెన్‌గా ఆడిన అన్ని మ్యాచ్‌లు కలిపి 10,999 రన్స్ చేశాడు.శ్రీలంకతో శుక్రవారం పుణే వేదికగా జరిగే మ్యాచ్‌లో కోహ్లి జస్ట్ ఒక్క పరుగు చేస్తే చాలు మరో వరల్డ్ రికార్డు తన పేరిట నమోదవుతుంది. 
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post