కోయంబత్తూర్ లో ఉద్యోగ ఖాళీలు : భారీగా వేతనాలు

 IF GTB – కోయంబత్తూర్ లో ఉద్యోగ  ఖాళీలు  . కోయంబత్తూర్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్.. ఐ ఎ జీ టీ బీ లో టెంపరరీ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. దీనికి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం ఖాళీలు: 84 పోస్టులు ఉన్నాయి. సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ / ఫీల్డ్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ , పీజీ ఉత్తీర్ణత , అనుభవం ఉండాలి . ఆసక్తి ఉన్నవారు నేరుగా వా న్ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు . వాకిన్ ఇంటర్వ్యూ తేదీలు జనవరి 8, 9.2020. తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్ కు నేరుగా వెళ్లవచ్చు . మరిన్ని వివరాలు కావాలంటే https://www.ifgtbenvis.in/ వెబ్ సైట్ చూడొచ్చు . ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్ సంస్థకు అటవీరంగంలో మంచి పేరు ఉంది .
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post