మాచర్ల ఎమ్లెల్యే పిన్నెల్లి కారు పై రాళ్ళ దాడి

అమరావతి :జాతీయ రహదారిపై విజయవాడ వైపు వెళ్తున్న గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై రైతులు రైతులు రాళ్ళ దాడి చేసారు. కారు అద్దాలు పగులగొట్టి ఎమ్మెల్యే గన్ మెన్ పై దాడి చేసినట్టు సమాచారం .

0/Post a Comment/Comments

Previous Post Next Post