జంగపల్లి: రాష్ట్ర పోటీల క్రీడాప్రాంగణం పర్యవేక్షణ

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జనవరి 9 నుండి 11 వరకు జంగపల్లి ప్రభుత్వ పాఠశాలలో జరగనున్న 65వ రాష్ట్రస్థాయి విలువిద్య పోటీల క్రీడా ప్రాంగణాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు గ్రామ సర్పంచ్ అట్టికం శారద శ్రీనివాస్ గౌడ్ జిల్లా కార్యదర్శి కనకం సమ్మయ్య జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు రవి కార్యదర్శి
సమ్మిరెడ్డి పర్యవేక్షించారు ఈ రాష్ట్ర స్థాయి పోటీలకు తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుండి జిల్లాకు 24 మంది 14 సంవత్సరాలలోపు క్రీడాకారులు హాజరు కానున్నట్లు కరీంనగర్ జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి కనకం సమ్మయ్య తెలిపారు

0/Post a Comment/Comments

Previous Post Next Post