పారువెల్లలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన జిల్లా జట్టు క్రీడాకారుల శిక్షణ శిబిరాన్ని ప్రారంభించినఎంపీపీ

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని పారువెల్లలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన జిల్లా జట్టు క్రీడాకారుల శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, ఈనేల 11 వ తేదీ నుండి కామారెడ్డి లో జరగనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన జిల్లా జట్టు కు పారువేల్ల గ్రామంలో శిక్షణ శిబిరం శనివారం రోజు ప్రారంభించారు
ఈ కార్యక్రమంలో సర్పంచ్ తీగల మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి , టిఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేష్ జిల్లా కబడ్డీ అసోసీయేషన్ సభ్యులు అనంత రెడ్డి, జాలి లింగారెడ్డి, నందయ్యా క్రీడాకారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గోన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post