జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగ

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా విద్యార్థులు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి మండల ప్రజా ప్రతినిధులు విచ్చేసి విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కట్ట రవీంద్ర చారి మాట్లాడుతూ ప్రాముఖ భౌతిక శాస్త్ర పరిశోధకుడు నోబెల్ బహుమతి గ్రహీత సివి రామన్ రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్న రోజు అని జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటామని అన్నారు ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు ఏ షీలా,బి తిరుపతి, బి రామాంజనేయం, కే కవిత విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

https://www.youtube.com/watch?v=RCgCWREKvpE

0/Post a Comment/Comments

Previous Post Next Post