గుంటూరు రేంజ్ పరిదిలో మూడు జిల్లాల పోలీసు సిబ్బంది పై సస్పెన్షన్ వేటు

గుంటూరు రేంజ్ పరిదిలో మూడు జిల్లాల పోలీసు సిబ్బంది పై సస్పెన్షన్ వేటు వేసిన ఐజీ వినీత్ బ్రిజ్ లాల్

మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ సీఐ వెంకటరెడ్డి సస్పెన్షన్

అవినీతి ఆరోపణలు పై విచారణ లో వాస్తవాలు వెలుగులోకి రావటంతో ప్రకాశం జిల్లా ఉలవపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ బి.శ్రీకాంత్ పై సస్పెన్షన్ వేటు

నెల్లూరు జిల్లాలో విదుల పట్ల అలసత్వం వహించిన ఎస్ ఐ కె.ముత్యాలరావు తో పాటు హెడ్ కానిస్టేబుల్ రామయ్య, కానిస్టేబుళ్ళు సురేష్,నారాయణ వెంకటేశ్వర్లు ను సస్పెండ్ చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసారు.

 

 

 

0/Post a Comment/Comments

Previous Post Next Post