పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిద్దిపేట జిల్లా కొహెడ మండలంలోని వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ముఖ్యఅతిథిగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పి సుజాత రెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నరోత్తం రెడ్డి, సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు కరివేద మైపాల్ రెడ్డి, కోహెడ మండల అధ్యక్షులు సర్పంచులు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post