జర్నలిస్టులకు మాస్క్ లు పంపిణీ చేసిన గన్నేరువరం ఎస్ఐ ఆవుల తిరుపతి

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో సోమవారం పోలీస్ స్టేషన్ అవరణంలో ఎస్ఐ ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో మండల జర్నలిస్టులకు మాస్క్ లు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల కరోనా వైరస్ సంఖ్య రోజురోజుకు పెరుగడంతో జర్నలిస్టులు కవరేజ్ కోసం వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లి న్యూస్ కవరేజ్ చేస్తున్నారని ప్రతి వ్యక్తి ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా మాస్క్ లు పంపిణీ చేసినట్లు తెలిపారు ప్రతి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు ఈ మాస్క్ ధరించి న్యూస్ కవరేజ్ చేయాలని మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ, మండల రిపోర్టర్లు ,బద్దం రమణారెడ్డి, తెల్ల రవీందర్,ది రిపోర్టర్ టీవీ బుర్ర రాజ్ కోటి, తిరుపతి,బూర తిరుపతి, వీర కుమార్, ఎల్లయ్య,రాజు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు

 

0/Post a Comment/Comments

Previous Post Next Post