రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగ మహిళ దినోత్సవం వేడుకలు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో ఆదివారం అల్ క్యాటగిరిస్ & రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నెలవారీ సమావేశం GEWA కార్యాలయంలో నిర్వహించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని GEWA కార్యాలయంలో సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి మాహిళ ఉద్యోగులు న్యాత రజని, ప్రధాన కార్యదర్శి దిలీప్ సతీమణి దీపిక ను ఘనంగా శాలువాలతో సత్కరించారు గౌరవ అధ్యక్షుడు సంఘము కి ఒకే బాణం పుస్తకాన్ని విరాళం ఇచ్చారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పుల్లెల తిరుపతి ప్రధాన కార్యదర్శి దిలీప్ గౌడ్ మరియు సంఘ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు గౌరవ అధ్యక్షులు న్యాత వెంకటయ్య, చొప్పరి అంజయ్య, వేదిర శంకర్ ,న్యాత రాజేశం, గర్షకుర్తి బాలయ్య పాలేపు అనిల్ దుంబాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post