కుక్కల దాడిలో గొర్రె పిల్లలు మృతి

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసింపెట గ్రామానికి చెందిన బొజ్జ లచయ్య,బొజ్జ రాములు ,బొజ్జ ఎల్లయ్య కు చెందిన గొర్రె పిల్లలను గ్రామ శివారులోని సురక్షితంగా కంచెను ఏర్పాటు చేసి అందులో ఉంచారు పెద్ద మూగ జీవాలను మేత కోసం బయటి వెళ్ళారు కంచెలో ఉన్న 12 గొర్రె పిల్లల పై పిచ్చి కుక్కలు దాడి చేశాయి అందులో పది పిల్లలు మృతి చెందాగా రెండు తీవ్రంగా గాయ పడ్డాయి కాసింపేట గ్రామంలో విచ్చలవిడిగా కుక్కలు తిరుగుతున్న పట్టించుకోవడంలేదని గొర్ల కాపర్లు ఆవేదన వ్యక్తం చేశారు చిన్న గొర్రె పిల్లలు మృతి చెందడంతో గొర్ల కాపర్లు రోదిస్తున్నారు గొర్ల కాపరులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post