ఉయ్యాల ఊగుతూ ప్రమాదవశాత్తు తాడు మెడకు చుట్టుకొని యువతి మృతి

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కల్లెపల్లి గ్రామానికి చెందిన పబ్బతి దివ్య ఉయ్యాల ఊగుతూ ప్రమాదవశాత్తు తాడు మెడకు చుట్టుకొని మృతి చెందింది దివ్య అదే గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 9th క్లాస్ చదువుతున్నది ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు

Previous Post Next Post