పేకాట స్థావరం పై దాడి ఏడుగురిని అదుపులోకి తీసుకున్న ట్రాన్స్కో పోర్స్ పోలీసులు

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం పిచుపల్లి గ్రామ శివారులోని పేకాట ఆడుతున్న సమాచారం మేరకు కరీంనగర్ టాస్క్ ఫోర్స్ మరియు చిగురుమామిడి పోలీసులు సంయుక్తంగా పేకాట స్థావరం పై దాడి చేశారు పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులు కొత్త శ్రీనివాస్, పాకాల శ్రీనివాస్ రెడ్డి,మోరపల్లి కేశవ రెడ్డి,మొహమ్మద్ అజరుద్దీన్, రొంతాల శ్రీకాంత్ ,గడ్డం సురేష్ మరియు చిన్నబోయిన రమేష్ లను అదుపులోకి తీసుకోవడం జరిగింది వీరి వద్ద నుంచి 53,450/- రూపాయల నగదు మరియు ఏడూ సెల్ఫోన్లు, నాలుగు బైకులను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ సిఐ శశిధర్ రెడ్డి మరియు ఎస్సై వంశీకృష్ణ చిగురుమామిడి ఎస్సై మధుకర్ రెడ్డి టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు చిగురుమామిడి పోలిస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post